ఒకవైపు అధినేతల ప్రచారం మరోవైపు స్టార్ కంపెనీ ప్రచారంతో మహా కూటమి జోరు పెంచింది కాంగ్రెస్ స్టార్ క్యాంపేన్ విజయశాంతి రేవంత్ రెడ్డి అజారుద్దీన్ TJS అధినేత కోదండరాం విరామం లేకుండా ప్రచారం చేపట్టారు KCR దించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు.

                                    తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపేన్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తీవ్ర                                  భావోద్వేగానికి గురయ్యారు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, ఆనాటి ఉద్యమం సంఘటనలను గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు,తెలంగాణ గెలిపించి ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని విజయశాంతి ఓటర్లకు పిలుపునిచ్చారు

                                   కూటమి అధికారంలోకి వస్తే కుటుంబ పాలన ఉండదని  ప్రజల భాగస్వామ్యం ఉందని కోదండరాం అన్నారు మెదక్ లో నిర్మించిన ప్రచారంలో కోదండరాం పాల్గొన్నారు.

                                          పెన్షన్లు ఇస్తున్న అంటూ కేసిఆర్ ఉదర కోరుతున్నారని ఆయన ఏమైనా దానం చేస్తున్నారని ప్రశ్నించారు అధికారంలోకి రాగానే పెన్షన్లు రెట్టింపు చేస్తామని కోదండరాం హామీ ఇచ్చారు  రెండు లక్షల రూపాయల రైతుల రుణమాఫీ కౌలు రైతులను ఆదుకుంటామని ఏడాదిలోగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని కోదండరాం స్పష్టం చేశారు.

                                        వరంగల్లో అడుగుపెట్టే అర్హత కేసీఆర్ కు లేదని కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి అన్నారు ఇక్కడ ఏం అభివృద్ధి చేస్తారని ఓట్లు అడిగేది వస్తారని ఆయన ప్రశ్నించారు హై టెన్షన్ తీగల వరంగల్ కి కాపలా కాస్తూ తమ జోలికొస్తే వస్తే మాడిపోవడం ఖాయం అని రేవంత్ రెడ్డి అన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here