ఒకరోజు కృష్ణదేవరాయలు తన ఆస్థానంలో సహచరులతోనుా, మంత్రులతోనూ దీర్ఘమైన చర్చల లో తలమునకలై ఉన్నా డు. తన శత్రువు తన మీద దండెత్తే ఉన్నారనే విషయం తెలుసుకున్న రాయలు ఆ విషయమైన చర్చలు జరుపుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో రామకృష్ణ అనుమతిలేకుండా లోపలకు చొచ్చుకొని వచ్చి రాయలతో హాస్యాస్పదంగా మాట్లాడ బోయాడు. రామకృష్ణుని అసందర్భపు మాటలకు రాయలకు విపరీతమైన కోపం వచ్చింది. దాంతో రాయలు దివ్య ఆవేశంతో తన సైనికులకు పిలిచి రామకృష్ణ నగరం వెలుగులోకి తీసుకుని వెళ్లి అక్కడ పీకల లోతు వరకు అతని ఒకరోజు పాటు ఉంచమని ఆదేశించాడు.

ఆ తరువాత అతనిని ఏనుగులతో తొక్కించిమని ఆదేశించాడు. ఆవేశంలో రామకృష్ణునికి వేసిన శిక్ష విని అందరూ బాధపడ్డారు. అయితే ఎవరూ కూడా రాయలను సమీపించి మాట్లాడడానికి ధైర్యం చెయ్యలేదు. శిక్ష తప్పించే ఆలోచన కూడా చేయలేదు. అందువల్ల రాయలు ఆదేశం ప్రకారం సైనికులు రామకృష్ణుని నగరం చివరకు తీసుకువెళ్లి పీకల్లోతు వరకు పాతిపెట్టి వెళ్లిపోయారు .

రామకృష్ణుని శరీరం మొత్తం భూమిలో కప్పబడి మెడనుంచి తల మాత్రమే కనిపిస్తుంది. ఆ సమయంలో ఒక గూని చాకలి వీపుపై బట్టలమూట వేసుకుని అటుువైపు వెెెళూై చూసి భయపడ్డాడు. ఆ గొయ్యిలో ఉన్నది ఆస్థానకవి రామకృష్ణ గుర్తించాను. కొద్దిసేపటికి తేరుకుని రామకృష్ణ దగ్గరికి వచ్చి, “అయ్యా! చూస్తే మీరు తెనాలి రామకృష్ణ కవి గారు ఎలా ఉన్నారు! మరి ఎందుకు ఇలా గోతిలో ఉంచారు?” అని అడిగాడు గూనివాడు.

గూనివాడి మాటలు  విన్న రామకృష్ణ నవ్వి, “నన్నెవరూ కూర్చో లేదు. గత కొద్ది నెలలుగా నేను బాధపడుతున్నాను. సరిగ్గా నడవటం కూడా సాధ్యపడటం లేదు. ఈ విధంగా మూడు నాలుగు రోజులు గోతిలో ఉన్నట్లయితే నయమవుతుందని ఒక గొప్ప వైద్యులు నాతో చెప్పాడు. అందువల్ల ఈ గోతిలో ఉన్నాను,” అని చెప్పాడు రామకృష్ణ.

ఆ విషయం విన్న గుడివాడ ఆనందంతో “అయ్యా ! నేను కూడా దీనితో బాధపడుతున్నాను. నీ వల్ల నేను నా రోజువారి పనులు చేయడం చాలా కష్టంగా ఉంది. మీ భూమి తగ్గినట్లయితే నేను కూడా మీరు చెప్పినట్లుగానే చేస్తావు,” అని అన్నాడు గూని వాడు రామకృష్ణుడు.

అందుకు రామకృష్ణుడు వెంటనే, “నన్ను బయటకు తీసినట్లయితే, నా కూడా తగ్గింది, లేనిదీ తెలుస్తుంది, నన్ను ఈ రోజు నుంచి బయటకు చూద్దాం” అని అన్నాడు.

గుడివాడ వెంటనే ఆ గోవు చుట్టూ మట్టిని తొలగించి రామకృష్ణ బయటకు లాగాడు. రామకృష్ణుడు నిటారుగా నిలబడడం చూసి ఆశ్చర్యపోయాడు.

రామకృష్ణునికి కూలి పోయిందిఅనుకొని, “అద్భుతం! మీ పోయింది నేను కూడా ఈ గుడిలో ఉండే నాకు పోగొట్టుకున్నాను. దయచేసి ఈ గోతిలో ఉండేందుకు నాకు సహకరించిన” అభ్యర్థించాడు.

“తప్పకుండా సహకరిస్తాను” అన్నాడు రామకృష్ణ .

అమాయకుడైన గురి వాడు ఆ గొయ్యిలోకి దిగాడు. గొంతు వరకు మట్టి పోసి గొయ్యిని పొడిచాడు రామకృష్ణ రామకృష్ణ సంతోషంతో ఇల్లు చేరుకున్నాడు.

రెండవ రోజు ఉదయం సైనికులు ఏనుగులతో అక్కడికి చేరుకున్నారు. అక్కడ రామకృష్ణకు బదులు వేరొకరు ఉండటంతో ఆశ్చర్యపోయారు “నువ్వు ఎవరు?  ఈ గుడిలో ఉన్న వ్యక్తి ఏమయ్యాడు అని గూనివాడిపై పశ‌ల పరంపర సందర్శించారు .

అప్పుడు గూని వాడు జరిగిన విషయం అంతా వాళ్లకు చెప్పాడు.  రామక్రిష్ణడు గూనివాడిని మోసగించాడని సైనికులకు అర్థమైనది. తరువాత గురువాణి బయటకు తీసి పంపి వేశారు.

2వ రోజు రామకృష్ణ యధావిధిగా ఆస్థానానికి వచ్చాడు.  కృష్ణదేవరాయలు రామకృష్ణను  చూసి ఆశ్చర్యపోయి,”మరణశిక్షను తప్పించుకుని నువ్వు ఎలా రాగలవు?” అని ప్రశ్నించారు.

రామకృష్ణ జరిగిన విషయం చెప్పాడు. అతడి సమయస్ఫూర్తికి ఆనందించి అతని క్షమించటమే కాకుండా అనేక బహుమతులు ఇచ్చారు రాయలు. ఆస్థానంలోని మిగతా వాళ్లు కూడా రామకృష్ణ తెలివితేటలును ప్రశంసించకుండా ఉండలేకపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here