తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్.సాయంత్రం 5 గంటల వరకు క్యూలో నించున్న వాళ్ళకి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉందని సిబ్బంది వాళ్ళు తెలియజేశారు చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని పోలీసులు అధికారులు  తెలిపారు. పట్టణాల్లో తక్కువగా నమోదైందని అధికారులు తెలిపారు ఇక మిగిలింది vvm అభ్యర్థుల పర్వతం మాత్రమే అది కూడా మరో నాలుగు రోజుల్లో తీర్పు వెలువడింది ఎన్నికలకు సంబంధించిన మరికొన్ని విషయాలు కొద్దిసేపట్లో రాష్ట్రపతి అధికార పతి వెల్లడించి పోతున్నారు

తెలంగాణ ఎన్నికల్లో ఇప్పటికే రాజకీయ సినీ నటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.మెగాస్టార్ చిరంజీవి ఫిలిం నగర్ లో ఉన్న పోలింగ్ బూత్ లో కుటుంబ సభ్యులతో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

                                       నటుడు శ్రీకాంత్  కుటుంబ సభ్యులతో ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ కి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు,ప్రజలు ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా తన ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్నిగెలిపించాలని నటుడు నాగార్జున తెలిపారు,మంచు మనోజ్ మంచు లక్ష్మి తమ కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు

                                        ఎన్టీఆర్,అల్లు అర్జున్,మహేష్ బాబు,రామ్ చరణ్, రాజమౌళి,వెంకటేష్ ,డాక్టర్ గీతారెడ్డి, పోలీస్ కమిషనర్ కుమార్ యాదవ్,పొలిటిషియన్స్ మరియు సినీ నటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here