అనగనగ ఒక ఊరిలో ఒక అమాయక పిచుక ఉండేది . మనసులో ఏ కల్మషం లేని ఆ పిచ్చుకకు ఒక కాకుల గుంపు పరిచయ అయింది . ఆ కాకులుతో ఆ పిచ్చుకకు మంచి స్నేహం ఐరపడింది.

ఆ పిచికాకు అందరూ చెప్పారు – ఆ కాకులతో స్నేహం చేయదు అని అయినా పిచకు వినలేదు. ఆ కాకులతో స్నేహ ఛైసింది.

ఒక రోజు కాకుల గుంపు బయటికి వైలుతుంటాయ్ పిచుకని కూడా తోడు రామనయే . అమాయక పిచ్చి పిచుక ఎక్కడకి, ఎందుకు అనికూడా అడగకుండా ఆ కాకుల గుంపుతో కలిసి గుండిగ వాటి వైనకాల వైలిపోయింది .

కాకులు ఒక పచ్చని పొలానికి వైల్లి అక్కడ ఉన్న మోకులని తిని పాడుచేయసాయి . పిచుక నిసాయంగా ఏమిచెయ్యాలో తయాలిక అటు ఎటు తిరుగుతూ గంతలు ఉంది . ఇంతలో ఆ పొల్లం యజమాని ఆయన రైతు పరిగాయ్త్తుకుంటూ వచ్చి ఒక పెద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలపెట్టాడు . పిచుక రైతుకి దొరికిపోయిది.

పిచికా “బాబోయ్! బాబోయ్!” న తప్పు ఏమీ లేదు నేను అమాయకుడిని నేను అమీ చేయలేదు. నను వదిలేయండి అని పిచుక బతిమిలాడుతుంది! కానీ పంట నాశనం అయింది అని రైతు కోపం మేధా ఉన్నాడు పిచుక మాట నమ్మలేదు కదా, దాని వైపు అసహ్యంగా చూసి మరో రెండు దెబ్బలు వేసారు.

ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్దారించుకుంటారు. అందుకే మనం మంచి గా వున్న, మన స్నేహితులు చేడువారైతే మనం కూడా చెడ్డ వాళమనే అనుకుంటారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here