రాజమౌళి కుమారుడు కార్తికేయ అతి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు.ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. గత కొంతకాలంగా తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ తండ్రి తెరకెక్కించే సినిమాల పనులు చేసుకునే కార్తికేయ,జగపతిబాబు సోదరుని కూతురు పూజ ప్రసాద్ ను ప్రేమిస్తున్నాడు ఈ ఇరు పెద్దలు ఓకే చెప్పడంతో సెప్టెంబర్ 5వ తేదీన వీరి నిశ్చితార్థం గ్రాండ్గా జరిగింది.

                       టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన రాజమౌళి తమ కుమారుడి పెళ్లి కోసం ఎలాంటి వేదిక సెట్  చేశారు ఎంత బాగా చేశారు అనే ఆత్రుత అందరిలో నెలకొని ఉంది అయితే రాజమౌళి కార్తికేయ పెళ్లి వేడుక కోసం  రాజస్థాన్ లోని హోటల్ మౌంట్ ప్యాలెస్ ను ఎంచుకున్నట్లు సమాచారం.250 ఎకరాల్లో ఈ ప్యాలెస్ నిర్మాణమైన ఉన్నది ఇక్కడ బాలీవుడ్ స్టార్స్ వివాహాలు చాలా జరిగాయి.

                     ఇదే ప్యాలెస్ లో తన కుమారుడి పెళ్లి వేడుకను చేయాలని ఫిక్స్ అయ్యాడట మరి ఆ పెళ్లి వేడుక ఎంత కన్నులపండుగగా జరుగుతుందో చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here